- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. మంత్రి ఎర్రబెల్లికి బిగ్ షాక్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు భారీ షాక్ తగిలింది. ఇటీవల వరంగల్ జిల్లాలోని కమలాపూర్ మండలం ఉప్పల్‌లో జరిగిన కార్యక్రమంలో ఓ మహిళా అధికారి పట్ల ఎర్రబెల్లి.. అనుచితంగా (మేడమ్ బాగానే ఊపుతున్నావ్ అంటూ) ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతిపక్ష నేతలు, ప్రజలు మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు భారీ షాక్ తగిలింది. ఇటీవల వరంగల్ జిల్లాలోని కమలాపూర్ మండలం ఉప్పల్‌లో జరిగిన కార్యక్రమంలో ఓ మహిళా అధికారి పట్ల ఎర్రబెల్లి.. అనుచితంగా (మేడమ్ బాగానే ఊపుతున్నావ్ అంటూ) ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతిపక్ష నేతలు, ప్రజలు మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డికి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

Next Story






