- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవీన్ పోలిశెట్టికి భారీ ఆఫర్..కానీ..!
<p>దిశ, వెబ్ డెస్క్ : “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన నవీన్ పోలిశెట్టి “జాతిరత్నాలు” సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తనదైన నటన శైలితో ముందుకు వెళ్తున్న నవీన్ కు భారీ ఆఫర్లే వస్తున్నాయి. బడా నిర్మాతలు సైతం నవీన్ తో సినిమా తీయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఏకంగా ఓ నిర్మాత రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. కానీ నవీన్ మాత్రం నచ్చిన కథ దొరికితేనే సినిమా ఒప్పుకునే ఆలోచనలో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన నవీన్ పోలిశెట్టి “జాతిరత్నాలు” సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తనదైన నటన శైలితో ముందుకు వెళ్తున్న నవీన్ కు భారీ ఆఫర్లే వస్తున్నాయి. బడా నిర్మాతలు సైతం నవీన్ తో సినిమా తీయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఏకంగా ఓ నిర్మాత రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. కానీ నవీన్ మాత్రం నచ్చిన కథ దొరికితేనే సినిమా ఒప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ “జాతిరత్నం” తన తరువాతి సినిమా గురించి ఎప్పుడు అప్డేట్ చెప్తాడో చూడాలి మరి.
Next Story






