- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా కంభాట్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రసాయక పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది 15 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా కంభాట్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రసాయక పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది 15 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






