స్టేషన్ ఘన్‌పూర్‌లో ' బిగ్ బాస్ ఫేమ్' సందడి

by  |
స్టేషన్ ఘన్‌పూర్‌లో  బిగ్ బాస్ ఫేమ్ సందడి
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: బిగ్ బాస్ సీజన్ 4 ‘ఫేమ్’ సోహెల్ శనివారం ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చి స్టేషన్ ఘన్ పూర్‌లో సందడి చేశాడు. మండలంలోని చాగల్లు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన నేషనల్ హైవే ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సోహెల్ హాజరయ్యాడు. విషయం తెలుసుకున్న చాగల్లు, ఘన్ పూర్ గ్రామాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి సోహెల్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ అందరితో నవ్వుతూ, కరచాలనం చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.


Next Story

Most Viewed