- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్.. గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్
<p>దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ పేరు ఖరారు అయింది. భూపేంద్రను బీజేపీ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గుజరాత్‌లోని కీలక నియోజకవర్గమైన ఘట్లోడియా ఎమ్మెల్యేగా భూపేంద్ర పటేల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. శనివారం విజయ్ రూపానీ(65) గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి తన పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించిన 24 గంటల్లోనే ప్రధాని సొంత రాష్ట్రానికి కొత్త సీఎంను ఎన్నుకోవడం విశేషం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ పేరు ఖరారు అయింది. భూపేంద్రను బీజేపీ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గుజరాత్‌లోని కీలక నియోజకవర్గమైన ఘట్లోడియా ఎమ్మెల్యేగా భూపేంద్ర పటేల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. శనివారం విజయ్ రూపానీ(65) గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి తన పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించిన 24 గంటల్లోనే ప్రధాని సొంత రాష్ట్రానికి కొత్త సీఎంను ఎన్నుకోవడం విశేషం.
Next Story






