- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాంకర్లకు భూపాలపల్లి కలెక్టర్ ఆదేశాలు
by Shyam |
<p>దిశ, భూపాలపల్లి: రైతులకు నిర్ణీత సమయంలోగా పంట రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం సింగరేణి క్లబ్ హౌస్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ఈ జిల్లాలో నిరుపేద రైతులు చాలా మంది ఉన్నారని, వారందరి అభివృద్ధి లక్ష్యంగా బ్యాంకర్లు పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో నిర్ణీత లక్ష్యం మేరకు అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందించాలన్నారు.</p>

X
దిశ, భూపాలపల్లి: రైతులకు నిర్ణీత సమయంలోగా పంట రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం సింగరేణి క్లబ్ హౌస్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ఈ జిల్లాలో నిరుపేద రైతులు చాలా మంది ఉన్నారని, వారందరి అభివృద్ధి లక్ష్యంగా బ్యాంకర్లు పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో నిర్ణీత లక్ష్యం మేరకు అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందించాలన్నారు.
Next Story






