- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆళ్లగడ్డలో మమ్మల్ని వేధిస్తున్నారు: అఖిల ప్రియ తమ్ముడు
<p>దిశ,వెబ్‌డెస్క్: హఫీజ్‌పేట్‌లో 25 ఎకరాల భూమి తమదేనని భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి తెలిపారు. కుట్ర పూరితంగా కేసులు పెట్టి తమను ఇరికించారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో కేసు నమోదైతే ఆళ్లగడ్డలో తమ అనుచరులను వేధిస్తున్నారని చెప్పారు. ఎఫ్ఐఆర్‌లో పేర్లున్న వారందరూ కిడ్నాప్ సమయంలో ఎక్కడున్నారో తెలపాలని అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: హఫీజ్‌పేట్‌లో 25 ఎకరాల భూమి తమదేనని భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి తెలిపారు. కుట్ర పూరితంగా కేసులు పెట్టి తమను ఇరికించారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో కేసు నమోదైతే ఆళ్లగడ్డలో తమ అనుచరులను వేధిస్తున్నారని చెప్పారు. ఎఫ్ఐఆర్‌లో పేర్లున్న వారందరూ కిడ్నాప్ సమయంలో ఎక్కడున్నారో తెలపాలని అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు.
Next Story






