- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్‌లో సంపూర్ణ లాక్‌డౌన్..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యా్ప్తంగా కొవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ నిర్భంధం మే-30 వరకు కొనసాగుతుందని దీదీ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం నిర్భంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యా్ప్తంగా కొవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ నిర్భంధం మే-30 వరకు కొనసాగుతుందని దీదీ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం నిర్భంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Next Story






