- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్‌లో నిబంధనలు మరింత కఠినం
by Shamantha N |
<p>కోల్‌కతా: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బఫర్ జోన్లు, కంటైన్‌మెంట్ జోన్లను కలిపేయనుంది. ఈ కంటైన్‌మెంట్ జోన్లలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని రకాల రవాణా, మార్కెటింగ్, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రజలు గుమిగూడటం, అత్యవసరసేవలు మినహా అన్నీ నిలిపేయనుంది. ఈ నిబంధనలు గురువారం సాయంత్రం 5గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కోల్‌కతా సహా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలు […]</p>

X
కోల్‌కతా: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బఫర్ జోన్లు, కంటైన్‌మెంట్ జోన్లను కలిపేయనుంది. ఈ కంటైన్‌మెంట్ జోన్లలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని రకాల రవాణా, మార్కెటింగ్, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రజలు గుమిగూడటం, అత్యవసరసేవలు మినహా అన్నీ నిలిపేయనుంది. ఈ నిబంధనలు గురువారం సాయంత్రం 5గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కోల్‌కతా సహా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలు కంటైన్‌మెంట్ జోన్లుగా మారనున్నట్టు తెలుస్తున్నది.
Next Story






