- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్ విద్యార్థులకు…స్వీట్ కబురు
by Shamantha N |
<p>దిశ వెబ్ డెస్క్: నీట్ పరీక్షల కోసం పశ్చిమ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 12న లాక్ డౌన్ లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. నీట్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. కాగా సెప్టెంబర్ 1నుంచి 6వరకు జరిగిన జేఇఇ(మెయిన్స్)పరీక్షల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి నీట్ పరీక్ష కోసం ఈ […]</p>

X
దిశ వెబ్ డెస్క్:
నీట్ పరీక్షల కోసం పశ్చిమ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 12న లాక్ డౌన్ లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. నీట్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. కాగా సెప్టెంబర్ 1నుంచి 6వరకు జరిగిన జేఇఇ(మెయిన్స్)పరీక్షల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి నీట్ పరీక్ష కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె చెప్పారు.
Next Story






