- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ద మనసు చాటుకున్న బెల్లం.. ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు అందజేత
<p>దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట, జలగంనగర్లో వివిధ కారణాలలో మరణించిన విషయాన్ని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి తెలియజేయగా బాధిత కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు ఆధ్వర్యంలో 20 మందికి గాను ఒక్కొక్కరికిగా రూ.10,000 చొప్పున ఆర్ధిక సహాయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బానోత్ మోహన్, ఉపాధ్యక్షులు వెలుగు సుధాకర్, కార్యదర్శి చీరాల వీరబాద్రం, మండల నాయకులు […]</p>

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట, జలగంనగర్లో వివిధ కారణాలలో మరణించిన విషయాన్ని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి తెలియజేయగా బాధిత కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు ఆధ్వర్యంలో 20 మందికి గాను ఒక్కొక్కరికిగా రూ.10,000 చొప్పున ఆర్ధిక సహాయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బానోత్ మోహన్, ఉపాధ్యక్షులు వెలుగు సుధాకర్, కార్యదర్శి చీరాల వీరబాద్రం, మండల నాయకులు అక్కినేపల్లి వెంకన్న, మట్టా వెంకటేశ్వర్లు, గద్దే సతీష్, ముత్యం, కృష్ణారావు, మానుకొండ శ్రీనివాస్, వెంపటి రవి, నాశబోయిన కనకయ్య, పసుపులేటి లక్ష్మయ్య, శ్రీను, పోతుల కృష్ణ, గంటెల ప్రేమ్చందు, షేక్ హుస్సేన్, శీలం రవి కుమార్, ఈటె కిషోర్, దేవిశెట్టి వెంకన్న, నగేష్, సైదులు, అన్వేష్, హేమంత్, నవీన్, ప్రవీణ్, మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.






