- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాసరలో పూజలు షురూ..!
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం నుంచి పూజలు మొదలయ్యాయి. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కరోనా దృష్ట్యా ఆర్జిత సేవలు చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. దర్శనాలకు మాత్రమే పరిమితం చేశారు. చిన్నారుల అక్షరాభ్యాసం చేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఆలయ పూజారుల ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం మళ్లీ కొత్త కళ సంతరించుకుంది.</p>

X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం నుంచి పూజలు మొదలయ్యాయి. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కరోనా దృష్ట్యా ఆర్జిత సేవలు చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. దర్శనాలకు మాత్రమే పరిమితం చేశారు. చిన్నారుల అక్షరాభ్యాసం చేసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఆలయ పూజారుల ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం మళ్లీ కొత్త కళ సంతరించుకుంది.
Next Story






