- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీడీ పరిశ్రమను ప్రారంభించాలి.. జేసీకి వినతి
by Shyam |
<p>దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా గత 45 రోజుల నుంచి బీడీ పరిశ్రమ బంద్ అయిన విషయం తెలసిందే. కాగా సిద్దిపేట జిల్లా గ్రీన్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో బీడీ పరిశ్రమను ప్రారంభించాలని బీఎమ్‌ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కలాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ముద్దం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శీల ఉమేష్ పాల్గొన్నారు. Tags : Beedi industry, Letter, Joint Collector, medak, […]</p>

X
దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా గత 45 రోజుల నుంచి బీడీ పరిశ్రమ బంద్ అయిన విషయం తెలసిందే. కాగా సిద్దిపేట జిల్లా గ్రీన్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో బీడీ పరిశ్రమను ప్రారంభించాలని బీఎమ్‌ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కలాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ముద్దం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శీల ఉమేష్ పాల్గొన్నారు.
Tags : Beedi industry, Letter, Joint Collector, medak, green zone, siddipet
Next Story






