- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టెబుల్‌పై ఎలుగుబంటి దాడి
by Vemula.Srinu Prasad |
<p>చిత్తూరు జిల్లా శేషాచలంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టెబుల్ గోకరిపై ఎలుగుబంటి దాటి చేసింది. ఈ ఘటనలో కానిస్టెబుల్‌కు తీవ్ర గాయాలవ్వగా వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..రేణిగుంటలో కూంబింగ్ నిర్వహిస్తున్నపోలీసులపై అడవిలో నుంచి వచ్చిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. తోటి పోలీసు సిబ్బంది దానిని అడ్డుకునేందుకు యత్నించిన ఫలితం లేకపోయింది. అమాంతం గోకరి మీదకు దూకగా అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎలుగు గాయపరిచినట్టు తెలుస్తోంది. Tags: bear attack […]</p>

X
చిత్తూరు జిల్లా శేషాచలంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టెబుల్ గోకరిపై ఎలుగుబంటి దాటి చేసింది. ఈ ఘటనలో కానిస్టెబుల్‌కు తీవ్ర గాయాలవ్వగా వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..రేణిగుంటలో కూంబింగ్ నిర్వహిస్తున్నపోలీసులపై అడవిలో నుంచి వచ్చిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. తోటి పోలీసు సిబ్బంది దానిని అడ్డుకునేందుకు యత్నించిన ఫలితం లేకపోయింది. అమాంతం గోకరి మీదకు దూకగా అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎలుగు గాయపరిచినట్టు తెలుస్తోంది.
Tags: bear attack , chittoor, seshachalam forest, constable injured
Next Story






