- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగూలీకి గుండెపోటు..
<p>దిశ, వెబ్‌డెస్క్: టీం ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కోల్‌కత్తాలోని వుడ్ ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించగా, ఇవాళ సాయంత్రం ఆయనకు సర్జరీ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే గంగూలీ అనారోగ్యం విషయం తెలిసిన బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు. సౌరవ్ గంగూలీ కుటుంబసభ్యులతో మట్లాడానని, ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని తెలిపారు. అంతేగాకుండా ట్రీట్‌మెంట్ బాగా పనిచేసింది. వీలైనంత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీం ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కోల్‌కత్తాలోని వుడ్ ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించగా, ఇవాళ సాయంత్రం ఆయనకు సర్జరీ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే గంగూలీ అనారోగ్యం విషయం తెలిసిన బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు. సౌరవ్ గంగూలీ కుటుంబసభ్యులతో మట్లాడానని, ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని తెలిపారు. అంతేగాకుండా ట్రీట్‌మెంట్ బాగా పనిచేసింది. వీలైనంత త్వరగా కోరుకోవాలని నేను ప్రార్థిస్తున్నానని జై ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Next Story






