- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ
by Shyam |
<p>దిశ, క్రైమ్ బ్యూరో : పోలీస్ విభాగంలోని ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు, ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎన్.బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదని అన్నారు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.in […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : పోలీస్ విభాగంలోని ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు, ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎన్.బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదని అన్నారు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 31వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040- 2407 1178, 63024 27521 నెంబర్ల ద్వారా కార్యాలయం వేళలో సంప్రదించాలన్నారు.
Next Story






