- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మం కలెక్టర్, కమిషనర్లపై బీసీ కమిషన్ సీరియస్
<p>దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా రూరల్ మండలం గోళ్లపాడు ఛానల్ నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించడంపై కలెక్టర్ కర్ణన్‌తోపాటు మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్లపై జాతీయ బీసీ కమిషనర్ సీరియస్ అయింది. ఈ నెల 26న ముగ్గురు అధికారులు స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని సోమవారం నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల క్రితం జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి గోళ్లపాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగానే చాలా మంది స్థానికులు […]</p>

X
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా రూరల్ మండలం గోళ్లపాడు ఛానల్ నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించడంపై కలెక్టర్ కర్ణన్‌తోపాటు మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్లపై జాతీయ బీసీ కమిషనర్ సీరియస్ అయింది. ఈ నెల 26న ముగ్గురు అధికారులు స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని సోమవారం నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల క్రితం జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి గోళ్లపాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగానే చాలా మంది స్థానికులు నేరుగా వినతిపత్రాలను సమర్పించారు.

Next Story






