- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గాడ్ ఫాదర్’ ఆన్ ది వే.. #BB3 టైటిల్‌పై చర్చ
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా, లెజెండ్’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. థర్డ్ ఫిల్మ్ #BB3 టైటిల్ గురించి సినిమా ప్రారంభం నుంచే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రోమో.. బోయపాటి-బాలయ్య మార్క్ యాక్షన్ సీక్వెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌కు కొదవలేకుండా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా సినిమా ఉంటుందని చెప్తుండగా.. లేటెస్ట్‌గా ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ఫైనల్ అయినట్లు సమాచారం. ఇండస్ట్రీ ‘గాడ్ ఫాదర్’ ఆన్ […]</p>

X
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా, లెజెండ్’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. థర్డ్ ఫిల్మ్ #BB3 టైటిల్ గురించి సినిమా ప్రారంభం నుంచే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రోమో.. బోయపాటి-బాలయ్య మార్క్ యాక్షన్ సీక్వెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌కు కొదవలేకుండా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా సినిమా ఉంటుందని చెప్తుండగా.. లేటెస్ట్‌గా ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ఫైనల్ అయినట్లు సమాచారం. ఇండస్ట్రీ ‘గాడ్ ఫాదర్’ ఆన్ ది వే అంటూ #GodFatherను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిన ఫ్యాన్స్.. ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయింది, మే 28న బాలయ్య బాక్సాఫీస్ వసూళ్లకు విట్‌నెస్‌గా మారిపోయేందుకు రెడీగా ఉండమని చెప్తున్నారు.
Next Story






