- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుగ్గిపాలైన బతుకమ్మ చీరలు.. మహిళలనే కించపరుస్తారా అంటూ!
<p>దిశ, స్టేషన్ ఘన్‌పూర్: రాజకీయ లబ్ధి కోసం నాణ్యత లేని చీరలను పంపిణీ చేసి మహిళలను అవమాన పరుస్తున్నారని ఆరోపిస్తూ జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ఓ గ్రామంలో బతుకమ్మ చీరలను దహనం చేశారు. బస్టాండ్ సమీపంలోని చిన్న పెండ్యాల – తరిగొప్పుల ప్రధాన రోడ్డుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం జట్టి గూడెం […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: రాజకీయ లబ్ధి కోసం నాణ్యత లేని చీరలను పంపిణీ చేసి మహిళలను అవమాన పరుస్తున్నారని ఆరోపిస్తూ జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ఓ గ్రామంలో బతుకమ్మ చీరలను దహనం చేశారు. బస్టాండ్ సమీపంలోని చిన్న పెండ్యాల – తరిగొప్పుల ప్రధాన రోడ్డుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం..
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం జట్టి గూడెం తండాలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. రెండు రోజుల కిందట లింగాల గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దిష్టిబొమ్మను దహనం చేసినట్టు ఎల్‌హెచ్‌పీఎస్ ఇంచార్జి సుమన్ నాయక్ తెలిపారు.

Next Story






