- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బతుకమ్మ ఆడిన కలెక్టర్ ఆర్ వి కర్ణన్..
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్ సిటీ : జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ప్రియాంక కర్ణన్, మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. పచ్చటి గడ్డితో కూడిన మైదానంలో బతుకమ్మలను పెట్టి కలెక్టర్ దంపతులు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సతీమణి ప్రియాంక కర్ణన్, మహిళలు, క్యాంప్ ఆఫీస్ సీసీలు, సిబ్బందితో పాటు కలెక్టర్ ఆర్ వి […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ప్రియాంక కర్ణన్, మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు.
పచ్చటి గడ్డితో కూడిన మైదానంలో బతుకమ్మలను పెట్టి కలెక్టర్ దంపతులు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సతీమణి ప్రియాంక కర్ణన్, మహిళలు, క్యాంప్ ఆఫీస్ సీసీలు, సిబ్బందితో పాటు కలెక్టర్ ఆర్ వి కర్ణన్ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. ప్రకృతి దేవత అయిన బతుకమ్మను కొలుస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు.
Next Story






