- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నకోడూరులో బతుకమ్మ చీరెలు పంపిణీ..!
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ పేర్కొన్నారు. జిల్లాలోని చిన్నకోడూరు తహశీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ చీరలను మహిళలకు రోజా రాధాకృష్ణ శర్మ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఉమేష్ చంద్ర, గంగాపురం సొసైటీ చైర్మన్ కనకరాజు, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా […]</p>

X
దిశ, సిద్దిపేట: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ పేర్కొన్నారు. జిల్లాలోని చిన్నకోడూరు తహశీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ చీరలను మహిళలకు రోజా రాధాకృష్ణ శర్మ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఉమేష్ చంద్ర, గంగాపురం సొసైటీ చైర్మన్ కనకరాజు, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా రాధాకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ బతుకమ్మ పండుగ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి దృష్టిలో పెట్టుకొని మహిళలు సామాజిక దూరం పాటిస్తూ బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని అన్నారు.
Next Story






