- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాసర IIITకి భారీగా అప్లికేషన్లు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలోని బాసర IIITలో ప్రవేశానికి ఈ సంవత్సరం భారీగా దరఖాస్తులు వచ్చాయని కళాశాల పాలనాధికారి రాజేశ్వరరావు తెలిపారు. మొత్తం 1500 సీట్లకు గాను 40,158 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 6 వేల అప్లికేషన్లు అధికంగా వచ్చాయన్నారు. అయితే, ఎంపికైన అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 20న ప్రకటిస్తామని చెప్పారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలోని బాసర IIITలో ప్రవేశానికి ఈ సంవత్సరం భారీగా దరఖాస్తులు వచ్చాయని కళాశాల పాలనాధికారి రాజేశ్వరరావు తెలిపారు. మొత్తం 1500 సీట్లకు గాను 40,158 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 6 వేల అప్లికేషన్లు అధికంగా వచ్చాయన్నారు. అయితే, ఎంపికైన అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 20న ప్రకటిస్తామని చెప్పారు.
Next Story






