- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాయీ బ్రాహ్మణులకు బియ్యం పంపిణీ
<p>దిశ, రంగారెడ్డి: జిల్లాలోని అమనగల్లు పట్టణంలో ఉన్న ప్రతి నాయీ బ్రాహ్మణ కుటుంబానికి సంఘం తరఫున రూ. 25 కిలోల బియ్యం పంపిణీ చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో అవస్థలు పడొద్దన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు సంఘ నాయకులు తెలిపారు. ఇందులో నాయీ బ్రాహ్మణ సేవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాన్గుల దశరథం, మండల అధ్యక్షుడితోపాటు సీఐ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. Tags : barbers, rice distribution, lockdown, coronavirus,</p>

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని అమనగల్లు పట్టణంలో ఉన్న ప్రతి నాయీ బ్రాహ్మణ కుటుంబానికి సంఘం తరఫున రూ. 25 కిలోల బియ్యం పంపిణీ చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో అవస్థలు పడొద్దన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు సంఘ నాయకులు తెలిపారు. ఇందులో నాయీ బ్రాహ్మణ సేవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాన్గుల దశరథం, మండల అధ్యక్షుడితోపాటు సీఐ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
Tags : barbers, rice distribution, lockdown, coronavirus,
Next Story






