- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8మంది జూదరుల అరెస్టు
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: నిషేధిత జూదం ఆడుతున్నవ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకివెళితే..నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ శివారులోని జేపీ నగర్ సమీపంలో పేకాట స్థావరంపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఆ సమయంలో జూదం ఆడుతున్న 8మంది యువకులను అరెస్టు చేయగా మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన స్థలంలో రూ.15,710 నగదు, 5 సెల్ ఫోన్‌లు, 1 బైకు, షిఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: నిషేధిత జూదం ఆడుతున్నవ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకివెళితే..నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ శివారులోని జేపీ నగర్ సమీపంలో పేకాట స్థావరంపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఆ సమయంలో జూదం ఆడుతున్న 8మంది యువకులను అరెస్టు చేయగా మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన స్థలంలో రూ.15,710 నగదు, 5 సెల్ ఫోన్‌లు, 1 బైకు, షిఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






