- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్.. సెప్టెంబర్‌లో బ్యాంకులు 7 రోజులు బంద్
<p>దిశ, వెబ్ డెస్క్ : బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు వెళ్తున్న వారికి ముఖ్య గమనిక. సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు రానున్నాయి. బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. వచ్చే నెలలో బ్యాంకులకు 7 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో 5, 10, 11, 12, 19, 25, 26 తేదీన బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటిలో – 5, 12, 19, 26 తేదీలు ఆదివారం.. – 10వ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు వెళ్తున్న వారికి ముఖ్య గమనిక. సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు రానున్నాయి. బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. వచ్చే నెలలో బ్యాంకులకు 7 రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో 5, 10, 11, 12, 19, 25, 26 తేదీన బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.
వీటిలో
– 5, 12, 19, 26 తేదీలు ఆదివారం..
– 10వ తేదీన గణేష్ చతుర్థి..
– 11వ తేదీన రెండో శనివారం
– 25వ తేదీన నాలుగో శనివారం.
Next Story






