- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చేవారం 4రోజులు బ్యాంకులు బంద్
by Shyam |
<p>వచ్చే వారంలో నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. 25న ఉగాది పండుగ కావడం, అందులోనే ఉద్యోగుల సమ్మె, నాలుగో శనివారం ఇలా అన్ని ఒకే వారంలో రావడంతో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోనున్నాయి. సోమ, మంగళ, గురు వారాల్లో బ్యాంకులు యథావిధిగా తమ కార్యాకలాపాలను కొనసాగించనున్నట్టు సమాచారం. అయితే బుధవారం ఉగాది, శుక్రవారం సమ్మె, నాలుగో శనివారం,ఆదివారం కామన్ హాలిడే ఇలా వరుస సెలవులు రానున్నాయి. అంటే వచ్చేవారం 3రోజులు మాత్రమే బ్యాంకులు నడుస్తాయి. Tags: banks holidays, […]</p>

X
వచ్చే వారంలో నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. 25న ఉగాది పండుగ కావడం, అందులోనే ఉద్యోగుల సమ్మె, నాలుగో శనివారం ఇలా అన్ని ఒకే వారంలో రావడంతో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోనున్నాయి. సోమ, మంగళ, గురు వారాల్లో బ్యాంకులు యథావిధిగా తమ కార్యాకలాపాలను కొనసాగించనున్నట్టు సమాచారం. అయితే బుధవారం ఉగాది, శుక్రవారం సమ్మె, నాలుగో శనివారం,ఆదివారం కామన్ హాలిడే ఇలా వరుస సెలవులు రానున్నాయి. అంటే వచ్చేవారం 3రోజులు మాత్రమే బ్యాంకులు నడుస్తాయి.
Tags: banks holidays, next week, 3days only wrk, fest, samme, 4th saturday, sunday
Next Story






