- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండలో బ్యాంకు ఉద్యోగికి కరోనా
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: జిల్లాలో ఓ బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటరు సమీపంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బ్యాంకును అధికారులు మూసేశారు. బ్యాంకు భవన్ వెనుక భాగంలో ఉండే రుణాలు, రికవరీ సెక్షన్‌లో ఓ ఫీల్డ్ ఆఫీసర్ మూడు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ అనుమానంతో శనివారం కరోనా పరీక్ష […]</p>

X
దిశ, నల్లగొండ: జిల్లాలో ఓ బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటరు సమీపంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బ్యాంకును అధికారులు మూసేశారు. బ్యాంకు భవన్ వెనుక భాగంలో ఉండే రుణాలు, రికవరీ సెక్షన్‌లో ఓ ఫీల్డ్ ఆఫీసర్ మూడు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ అనుమానంతో శనివారం కరోనా పరీక్ష చేయించుకున్నాడు. మంగళవారం పరీక్షలో పాజిటివ్ అని తేలింది. దీంతో బ్యాంకు ఉద్యోగుల్లో ఒక్కసారిగా కలవరం మొదలయింది. దీంతో బ్యాంకు మొత్తాన్ని శానిటైజ్ చేయిస్తున్నారు.
Next Story






