కోస్గిలో బ్యాంకు అధికారికి కరోనా

by B.Srinivas |

<p>దిశ, మహబూబ్‌నగర్: నారాయణ పేట్ జిల్లా కోస్గిలో కరోనా కలకలం రేపింది. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే ఇటీవల ముంబై నుంచి వచ్చిన చంద్రవంచ గ్రామానికి చెందిన మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కోస్గిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెదుతున్నారు.</p>

కోస్గిలో బ్యాంకు అధికారికి కరోనా
X

దిశ, మహబూబ్‌నగర్: నారాయణ పేట్ జిల్లా కోస్గిలో కరోనా కలకలం రేపింది. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే ఇటీవల ముంబై నుంచి వచ్చిన చంద్రవంచ గ్రామానికి చెందిన మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కోస్గిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెదుతున్నారు.

Next Story