- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏర్పుల మహేష్ ఇంటికి బీజేపీ చీఫ్ బండి సంజయ్..
by Shyam |
<p>దిశ, మేడిపల్లి : బోడుప్పల్ కార్పొరేషన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్ చెంగిచెర్లలో నూతనంగా గృహాన్ని నిర్మించుకున్నాడు. శనివారం గృహప్రవేశ కార్యక్రమం ఉండగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ ,శిరీష దంపతులను ఆశీర్వదించి జ్ఞాపికను అందజేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం స్థానిక బీజేపీ నాయకులను కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో కొంపల్లి మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గోనె […]</p>

X
దిశ, మేడిపల్లి : బోడుప్పల్ కార్పొరేషన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్ చెంగిచెర్లలో నూతనంగా గృహాన్ని నిర్మించుకున్నాడు. శనివారం గృహప్రవేశ కార్యక్రమం ఉండగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ ,శిరీష దంపతులను ఆశీర్వదించి జ్ఞాపికను అందజేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం స్థానిక బీజేపీ నాయకులను కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో కొంపల్లి మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, కార్పొరేటర్లు కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, సామల పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






