- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగింపు..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గురువారం ప్రకటించింది. ఫిబ్రవరి-28వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఈ నిషేధం కొనసాగుతుందని డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ నిబంధనలు కార్గో విమాన సేవలకు వర్తించవని, కేవలం ప్యాసింజర్ విమాన ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తాయని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గురువారం ప్రకటించింది. ఫిబ్రవరి-28వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఈ నిషేధం కొనసాగుతుందని డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ నిబంధనలు కార్గో విమాన సేవలకు వర్తించవని, కేవలం ప్యాసింజర్ విమాన ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తాయని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.
Next Story






