- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉలిక్కిపడ్డ దేశ రాజధాని.. ఢిల్లీలో భారీ పేలుడు!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద సంభవించిన పేలుడులో పలు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బ్లాస్ట్ ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద సంభవించిన పేలుడులో పలు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది.
దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బ్లాస్ట్ ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






