- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్‌కు బాలాపూర్ లడ్డూ అందజేత
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో ప్రతిష్టించిన వినాయక లడ్డు ప్రసాదాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ, గురువారం సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ప్రతి ఏటా రికార్డు స్థాయిలో వేలం ధర పలికే బాలాపూర్ లడ్డూను ఈ ఏడాది సీఎం కేసీఆర్‌కు అందజేయాలని ఇటీవల ఉత్సవ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో ప్రతిష్టించిన వినాయక లడ్డు ప్రసాదాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ, గురువారం సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ప్రతి ఏటా రికార్డు స్థాయిలో వేలం ధర పలికే బాలాపూర్ లడ్డూను ఈ ఏడాది సీఎం కేసీఆర్‌కు అందజేయాలని ఇటీవల ఉత్సవ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story






