- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సీఎంకు నిరసన సెగలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఏపీ సీఎం జగన్ నివాసం ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 11:30కి లోటస్ పాండ్ లోని జగన్ ఇంటిని ముట్టడి చేయనున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ్ ఈ మేరకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా… చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. తిరుమల డిక్లరేషన్ విషయంలో జగన్ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఏపీ సీఎం జగన్ నివాసం ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 11:30కి లోటస్ పాండ్ లోని జగన్ ఇంటిని ముట్టడి చేయనున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ్ ఈ మేరకు పిలుపునిచ్చింది.
ఇదిలా ఉండగా… చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. తిరుమల డిక్లరేషన్ విషయంలో జగన్ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపనున్నారు.
Next Story






