- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆర్టీసీకి కొత్త చైర్మన్
<p>దిశ, డైనమిక్ బ్యూరో : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అయిన వీసీ సజ్జనార్‌ను ఎండీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను ఆర్టీసీ చైర్మన్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అయిన వీసీ సజ్జనార్‌ను ఎండీగా నియమించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను ఆర్టీసీ చైర్మన్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
Next Story






