- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జంగా రాఘవరెడ్డికి బెయిల్ మంజూరు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి గురువారం బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన వరంగల్ సెంట్రల్ జైల్ నుండి బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పటికే ఆయన కోవిడ్‌తో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవిషయం తెలిసిందే. జంగా రాఘవ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు గురువారం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి గురువారం బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన వరంగల్ సెంట్రల్ జైల్ నుండి బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పటికే ఆయన కోవిడ్‌తో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవిషయం తెలిసిందే. జంగా రాఘవ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు గురువారం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Next Story






