- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూతబడిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూతపడ్డాయి. ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో గేట్లను గురువారం మూసివేశారు. వచ్చే ఏడాది జూల్ 1న తిరిగి ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి. ప్రాజెక్టు గేట్లను మూసివేయడంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనికి గోదావరి వరద ప్రవాహం నిలిచిపోనుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూతపడ్డాయి. ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో గేట్లను గురువారం మూసివేశారు. వచ్చే ఏడాది జూల్ 1న తిరిగి ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి. ప్రాజెక్టు గేట్లను మూసివేయడంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనికి గోదావరి వరద ప్రవాహం నిలిచిపోనుంది.
Next Story






