- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీట్ మై లిటిల్ సన్ షైన్: బబితా పోగాట్
<p>దిశ,వెబ్‌డెస్క్: రెజ్లర్ నుంచి రాజకీయవేత్తగా మారిన బబితా పోగాట్… సోమవారం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బబితా పోగాట్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు తన చిన్నారి బాబు ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. మీట్ అవర్ లిటిల్ సన్ షైన్ అంటూ అభిమానులకు తన బాబును పరిచయం చేసింది. ‘కలలపై నమ్మకం ఉంచండి..అవి నిజమవుతాయి. మా కలలు బ్లూ డ్రెస్‌లో ఉన్న ఈ బాబు రూపంలో నిజమయ్యాయంటూ ట్వీట్టర్‌లో ఆమె రాసుకొచ్చారు. […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: రెజ్లర్ నుంచి రాజకీయవేత్తగా మారిన బబితా పోగాట్… సోమవారం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బబితా పోగాట్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు తన చిన్నారి బాబు ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. మీట్ అవర్ లిటిల్ సన్ షైన్ అంటూ అభిమానులకు తన బాబును పరిచయం చేసింది. ‘కలలపై నమ్మకం ఉంచండి..అవి నిజమవుతాయి. మా కలలు బ్లూ డ్రెస్‌లో ఉన్న ఈ బాబు రూపంలో నిజమయ్యాయంటూ ట్వీట్టర్‌లో ఆమె రాసుకొచ్చారు.
“Meet our little SONshine.”🧿
“Believe in dreams; they do come true. Ours came dressed in blue!”💙#mother #love #care pic.twitter.com/66CE8b43tx
— Babita Phogat (@BabitaPhogat) January 11, 2021
Next Story






