ప్లాన్ ప్రకారమే ఆలయాలపై దాడులు : అయ్యన్న పాత్రుడు

by Vemula.Srinu Prasad |

<p>దిశ,వెబ్‌డెస్క్: రామతీర్థం మరో భద్రాద్రిగా వెలుగొందిందని టీడీపీనేత, మాజీ మంత్రి అయ్యనపాత్రుడు అన్నారు. పథకం ప్రకారమే వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు 120 ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా..దేవాదాయ శాఖ మాత్రం పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వాడుకున్నారని చెప్పారు.</p>

ప్లాన్ ప్రకారమే ఆలయాలపై దాడులు : అయ్యన్న పాత్రుడు
X

దిశ,వెబ్‌డెస్క్: రామతీర్థం మరో భద్రాద్రిగా వెలుగొందిందని టీడీపీనేత, మాజీ మంత్రి అయ్యనపాత్రుడు అన్నారు. పథకం ప్రకారమే వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు 120 ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా..దేవాదాయ శాఖ మాత్రం పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వాడుకున్నారని చెప్పారు.

Next Story