- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయుధ దళ కార్యాలయంలో సిద్దిపేట సీపీ ఆయుధపూజ
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులోని సాయుధ దళాల కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డి.జోయల్ డెవీస్ ఆయుధపూజ చేశారు. గురువారం దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… చేసే ప్రతీ పనిలో అధికారులు, సిబ్బంది విజయం సాధించాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని అమ్మవారిని కోరారు. జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బంది, దసరా పండుగ […]</p>

X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులోని సాయుధ దళాల కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డి.జోయల్ డెవీస్ ఆయుధపూజ చేశారు. గురువారం దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… చేసే ప్రతీ పనిలో అధికారులు, సిబ్బంది విజయం సాధించాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని అమ్మవారిని కోరారు. జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బంది, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






