- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామమందిర ఆహ్వానాన్ని 56 దేశాల్లో ఇవ్వనున్న వీహెచ్పీ
by Chintha Aamani |
అయోధ్యలో నిర్మించిన శ్రీరాముని ఆలయానికి జనవరి 22న ప్రాణ ప్రతిష్ట

X
దిశ,వెబ్ డెస్క్ : అయోధ్యలో నిర్మించిన శ్రీరాముని ఆలయానికి జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి వేల మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే చాలా మందికి ప్రత్యేక ఆహ్వాన పత్రాలు అందాయి. ఇందులో భాగంగానే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాలను 56 దేశాల్లో ఇవ్వనున్నట్లు వీహెచ్ పీ నేత అలోక్ కుమార్ వెల్లడించారు. 56 దేశాల్లో మొత్తం 10కోట్ల మందికి ఆహ్వానాలు అందించాలని తాము ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయా దేశాల్లో ఉన్న వారు ఈ ప్రాణ ప్రతిష్ఠను వీక్షించడానికి తమకు దగ్గర్లో ఉన్న ఆలయానికైనా రావాలని కోరనున్నామని చెప్పారు.
Next Story






