- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూస్ బంప్స్ తెప్పిస్తున్న అయోధ్య డ్రోన్ షో.. వీడియో వైరల్
by Mallepaka Hamsa |
ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామమందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాముడి విగ్రహ ప్రతిష్టను ఈ నెల 22న నిర్వహించనున్నారు.

X
దిశ, ఫీచర్స్: ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామమందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాముడి విగ్రహ ప్రతిష్టను ఈ నెల 22న నిర్వహించనున్నారు. మొత్తం ఏర్పాట్లు ఎంతో జాగ్రత్తగా అధికారులు పూర్తి చేస్తున్నారు. సమయం దగ్గర పడటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. తాజాగా, రామ మందిరం ముంగిన ఆలయ నిర్వాహకులు డ్రోన్ షో ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాకుండా విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీనిని చూసిన నెటిజన్లు గూస్ బంప్స్ అంటూ కామెంట్లు చేస్తూనే వీడియోను వైరల్ చేస్తున్నారు.
Drone show practice for Ayodhya Ram Mandir inauguration 🙏🙏#AyodhyaRamMandir #AyodhyaRamTemple #AyodhaDham #JaiShriRam pic.twitter.com/XjEfAM8Vqr
— “Unknown Men” (@miteshkumar10) January 15, 2024
Next Story






