- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరుతడి పంటలపై కొమురవెల్లిలో అవగాహన కార్యక్రమం
<p>దిశ, కొమురవెల్లి: కొమురవెల్లి మండలంలోని మర్రిముచ్చల గ్రామంలో రైతులకు యాసంగిలో సాగు చేయాల్సిన పద్ధతులు ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేర్యాల డివిజన్ ADA వీరప్ప హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. యాసంగిలో వారికి బదులు పెసర, వేరుశనగ, మినుములు, నువ్వులు, జొన్నలు సాగుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు Dr విజయ్, Dr. పల్లవి, మండల రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ సద్ది కిష్టారెడ్డి, ఏఓ నరేశ్, […]</p>

X
దిశ, కొమురవెల్లి: కొమురవెల్లి మండలంలోని మర్రిముచ్చల గ్రామంలో రైతులకు యాసంగిలో సాగు చేయాల్సిన పద్ధతులు ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేర్యాల డివిజన్ ADA వీరప్ప హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. యాసంగిలో వారికి బదులు పెసర, వేరుశనగ, మినుములు, నువ్వులు, జొన్నలు సాగుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు Dr విజయ్, Dr. పల్లవి, మండల రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ సద్ది కిష్టారెడ్డి, ఏఓ నరేశ్, గ్రామ కో-ఆర్డినేటర్ తలారి యాదయ్య, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Next Story






