- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : ఎర్రబెల్లి
by Shyam |
<p>మున్సిపల్ చట్టాలపై అవగాహన పెంచుకుని పట్టణాల ప్రగతికి కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌన్సిలర్లకు సూచించారు. గురువారం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కౌన్సిలర్లకు, మున్సిపల్ సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడుతూ… ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించుకుని ప్రజల భాగస్వామ్యంతో పట్టణాలను ప్రగతిపథంలో తీసుకెళ్లాలన్నారు. అభివృద్ధిలో నడిపిస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. […]</p>

X
మున్సిపల్ చట్టాలపై అవగాహన పెంచుకుని పట్టణాల ప్రగతికి కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌన్సిలర్లకు సూచించారు. గురువారం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కౌన్సిలర్లకు, మున్సిపల్ సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడుతూ… ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించుకుని ప్రజల భాగస్వామ్యంతో పట్టణాలను ప్రగతిపథంలో తీసుకెళ్లాలన్నారు. అభివృద్ధిలో నడిపిస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనంతో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
Next Story






