- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీబీఐ హైదరాబాద్ ఎస్పీకి అవార్డు
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ సీబీఐ ఎస్పీ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు ఉత్తమ ఇన్విస్టేగేషన్ అవార్డులను హోం శాఖ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 121మంది అధికారులను ప్రతిభ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో సీబీఐ విభాగం నుంచి హైదరాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న సి.కళ్యాణ్ చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు.</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ సీబీఐ ఎస్పీ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు ఉత్తమ ఇన్విస్టేగేషన్ అవార్డులను హోం శాఖ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 121మంది అధికారులను ప్రతిభ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో సీబీఐ విభాగం నుంచి హైదరాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న సి.కళ్యాణ్ చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు.
Next Story






