- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కెట్ లోకి అదిరిపోయే బైక్, 70 కిమీ మైలేజ్...ధర ఎంతంటే ?
టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ ( TVS Sport ES ) బైక్ ఒకటి. జీఎస్టీ తగ్గిన తర్వాత ఈ బైక్ ధర కూడా చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం ఈ

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్ లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సామాన్యులకు అందుబాటులో ఉండేలా కూడా కొన్ని కంపెనీలు రకరకాల వాహనాలను తీసుకువస్తున్నాయి. టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చే టూవీలర్ వాహనాలు కూడా తక్కువ ధరలో లభిస్తూ..ఎక్కువ మైలేజ్ ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ ( TVS Sport ES ) బైక్ ఒకటి. జీఎస్టీ తగ్గిన తర్వాత ఈ బైక్ ధర కూడా చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.55,100 గా ఉంది.
ఢిల్లీలో ఈ బైక్ కొనుగోలు చేస్తే 67 వేల వరకు పడుతుంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. మొదటగా ఐదువేల రూపాయల డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన 62,000 బైక్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ ను నెలకు రూ.2000 నుంచి అంతకంటే ఎక్కువ EMI పెట్టుకొని చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ స్కోర్ బాగా ఉన్న వాళ్లకు ఈఎంఐ స్కీం వర్తిస్తుంది. ఇక ఈ బైక్ 70 కిమీ నుంచి 80 కిమీ మైలేజ్ ఇస్తుందని అంటున్నారు. 4,500 rpm వద్ద ఈ బైక్ 8.7 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ బైక్ గంటకు 90 కిమీ వేగంతో దూసుకువెళుతుంది.






