- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > బిజినెస్ > ఆటోమొబైల్ > ఆఫర్ ఫర్ సేల్ ప్రకటన తరవాత కనిష్ట స్థాయికి పడిపోయిన IRFC షేర్లు
ఆఫర్ ఫర్ సేల్ ప్రకటన తరవాత కనిష్ట స్థాయికి పడిపోయిన IRFC షేర్లు
by Ajay Maddhiboyina |
ఇంట్రాడేలో IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్ షేర్ 4.2శాతం వరకు పడిపోయింది. రైల్వే పీఎస్‌యూ ఆఫర్ ఫర్‌సేల్ ప్రకటించిన తరవాత షేర్ 4.2 శాతం పడిపోయింది.

X
దిశ, వెబ్ డెస్క్: భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం తీవ్ర ఒడిదొడుకుల్లో ట్రేడ్ అవుతున్నాయి. మొదట లాభాల్లోనే ట్రేడ్ అయినా ఇంట్రాడేలో భారీ నష్టాలు వచ్చాయి. ఇక ఇంట్రాడేలో IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్ షేర్ 4.2శాతం వరకు పడిపోయింది. రైల్వే పీఎస్‌యూ ఆఫర్ ఫర్‌సేల్ ప్రకటించిన తరవాత షేర్ 4.2 శాతం పడిపోయింది. ఐఆర్ఎఫ్‌సీ ప్రమోటర్లు స్టాక్స్‌ను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా స్టాక్స్ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో షేర్ ధర రూ.104.82కు చేరుకుంది. 2024 జనవరి 11 తరవాత నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్‌లో ఈ స్థాయిలో ఎప్పుడూ బలహీనడపలేదు. ఉదయం 10.32 నిమిషాలకు IRFC 3.9 శాతం తగ్గి రూ.104.93 వద్ద ట్రేడ్ అయ్యింది, నిఫ్టీ 50 0.77 శాతం పెరినప్పటికీ విస్తృత మార్కెట్‌లో అంత ప్రభావం చూపించలేకపోయింది.
Next Story






