- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా రెండేళ్లుగా నుంచి క్షీణించిన ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ వచ్చే ఆర్ధి్క సంవత్సరంలో 10-15శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ (ACMA) తెలిపింది. సెమీ కండక్టర్ చిప్‌ల కొరత, వాహన ఉత్పత్తి, కంటైనర్ల కొరత వలన ఆటో విడిభాగాల పరిశ్రమ 2019 ఆర్ధిక సంవత్సరంలో 57 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆటో కాంపోనెంట్ కంపెనీలు కొత్త టెక్నాలజీ వాహనాల విక్రయాల్లో వృద్ధి, దేశీయ విక్రయాల్లో పునరుద్ధరణ అంచనాలతో తమ మూలధన వ్యయ ప్రణాళికలను పునఃప్రారంభించాయని ACMA ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ తెలిపారు.
ప్యాసింజర్ కార్లకు డిమాండ్ ఉందని, వాణిజ్య వాహనాలకు డిమాండ్ మళ్లీ వస్తోందని.. ఇది మంచి పరిణామమని అన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాలు వేగంగా అభివృద్ధి చెందడానికి కాంపోనెంట్ తయారీదారులు పోటిపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్స్ (PLI) పథకం కూడా EVలకు అనుకూలంగా ఊపందుకోవడంలో సహాయపడుతుందని ఎలక్ట్రిక్ వాహనాల వంటి కొత్త సాంకేతిక వాహనాల తయారీలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.