ఆటో డ్రైవర్ హఠాన్మరణం

by Sridhar Babu |

<p>దిశ, కరీంనగర్: జిల్లా కేంద్రంలోని సంతోష్‌నగర్ మార్కెట్‌లో ఓ ఆటో డ్రైవర్ హఠాన్మరణం చెందాడు. వివరాలు ఇలా.. రాజయ్య అనే వ్యక్తి నగరంలోని సంతోష్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజయ్య.. మంగళవారం కూరగాయలు కొనేందుకు సంతోష్ నగర్ మార్కెట్‌కు వెళ్లాడు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలి చనిపోయాడు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. Tags: auto driver, dead, hart attack, karimnagar, ts news</p>

ఆటో డ్రైవర్ హఠాన్మరణం
X

దిశ, కరీంనగర్: జిల్లా కేంద్రంలోని సంతోష్‌నగర్ మార్కెట్‌లో ఓ ఆటో డ్రైవర్ హఠాన్మరణం చెందాడు. వివరాలు ఇలా.. రాజయ్య అనే వ్యక్తి నగరంలోని సంతోష్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజయ్య.. మంగళవారం కూరగాయలు కొనేందుకు సంతోష్ నగర్ మార్కెట్‌కు వెళ్లాడు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలి చనిపోయాడు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tags: auto driver, dead, hart attack, karimnagar, ts news

Next Story