- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో వ్యాక్సిన్ నిలిపివేత.. స్పందించిన కలెక్టర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలో వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేసిన అధికారులు. శుక్రవారం వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర గందరగోళం నెలకొనడంతో వ్యాక్సిన్ నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వ్యాక్సినేషన్ నిలిపివేయడంపై ఆ జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ స్పందించారు. సాంకేతికత, డేటాబేస్ సమస్యలతో కోవ్యాక్సినేషన్ నిలిచిపోయిందని, రేపటి నుంచి మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలో వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేసిన అధికారులు. శుక్రవారం వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర గందరగోళం నెలకొనడంతో వ్యాక్సిన్ నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వ్యాక్సినేషన్ నిలిపివేయడంపై ఆ జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ స్పందించారు. సాంకేతికత, డేటాబేస్ సమస్యలతో కోవ్యాక్సినేషన్ నిలిచిపోయిందని, రేపటి నుంచి మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.
Next Story






