- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతున్న గాలింపు చర్యలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని దుర్గంచెరువులో ఈతకు వెళ్లిన యువకులు గల్లంతు అయిన విషయం తెలిసిందే. అయితే వారికోసం అధికారులు శనివారం రాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. శ్రీరంగన్, శ్రీనివాస్, అనుదీప్‌ల కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. కాగా ఇప్పటికే నితిన్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని దుర్గంచెరువులో ఈతకు వెళ్లిన యువకులు గల్లంతు అయిన విషయం తెలిసిందే. అయితే వారికోసం అధికారులు శనివారం రాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. శ్రీరంగన్, శ్రీనివాస్, అనుదీప్‌ల కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. కాగా ఇప్పటికే నితిన్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Next Story






